రచన:హలీమ
గానం:హలీమ
గానం:హలీమ
వల్లకాదురో మామా నేనొల్లలేను రామా
వల్లా కాదురో మామ నేనొల్లలేను రామా
కల్లు మానరా వొళ్ళు వంచరా ఇల్లు నడుపుతూ నువ్ సల్లాగుండరా.. . (వల్ల)
వల్లా కాదురో మామ నేనొల్లలేను రామా
కల్లు మానరా వొళ్ళు వంచరా ఇల్లు నడుపుతూ నువ్ సల్లాగుండరా.. . (వల్ల)
తిండికి మాత్రం తిమ్మరాజువే పనులు చేయ నువ్ సోమరోడివే..౨
మాటలు కోటలు దాటిస్తావు... చేతలు గడపను దాటవాయెరా ..
ఇలా అయితే మరీ .. (వల్ల)
ఇద్దరు కలిసి కలలు కందమూ..నిజము చేయ మరి పాటు పడదమూ...౨
నీతిగా మనమే నిలబడదాము.. కమ్మని బ్రతుకును పండిద్దాము..
అలా అయితే మరీ...
హాయి మనదేలే మామా సుఖశాంతి మనకేలే మామా ..౨
పిల్లల పెద్దల ప్రేమను పొంది అందరినీ మనమాదరిద్దమూ..
No comments:
Post a Comment