రచన:హలీమ
గానం:హలీమ
గానం:హలీమ
ఏ దేవుని వరమో నీవు ఏ పూజల ఫలమో నీవు
ఏ జన్మల బంధం నీవు తెలుసునా
నా గుండెకు ఊపిరి నీవు నా ఆశల కిరణం నీవు
నా తారక మంత్రం నీవు తెలుసునా
ఎన్నెన్నో ఊహలు ఏవేవో ఊసులు ఎదురొచ్చి నిలిచెను తెలుసునా
ఎగసోచ్చేఅలలపై రాగాలై పలికెను నాలోని ఆశలూ తెలుసునా..(ఏ దేవుని)

ఏదో విధమైన అలజడి రేగెను మదిలోన ఏమో ఆ సందడి తెలుసునా
నీతో చెప్పాలని నా మనసే ఉరకలు వేస్తుంది ఏమో ఆ సంగతీ తెలుసునా
మనసే కలవరమాయే మది ఆశల సాగరమాయే....౨
నీలి మేఘాల పల్లకిలో ఊహలుయ్యాలలూగాలిలే...(ఏ దేవుని)
నీతో చెప్పాలని నా మనసే ఉరకలు వేస్తుంది ఏమో ఆ సంగతీ తెలుసునా
మనసే కలవరమాయే మది ఆశల సాగరమాయే....౨
నీలి మేఘాల పల్లకిలో ఊహలుయ్యాలలూగాలిలే...(ఏ దేవుని)
No comments:
Post a Comment