అలసత్వమే అసలు జబ్బు,అది వీడితే రాజు నువ్వు
నిరాడంబరమును మించు నిజ సంపద లేదు లేదు
చిరునవ్వే వెలుగునిచ్చు,క్షమ మనసున శాంతి నింపు
అవినీతిని ఎదురించు, మానవతను బ్రతికించు
తెలుసు నీకు మంచి చెడ్డ ,తెలిసి చెడకురా బిడ్డ !!
నిరాడంబరమును మించు నిజ సంపద లేదు లేదు
చిరునవ్వే వెలుగునిచ్చు,క్షమ మనసున శాంతి నింపు
అవినీతిని ఎదురించు, మానవతను బ్రతికించు
తెలుసు నీకు మంచి చెడ్డ ,తెలిసి చెడకురా బిడ్డ !!
No comments:
Post a Comment