సినిమా: ఇందిర
రచన: వేటూరి
సంగీతం:ఏ ఆర్ రెహ్మాన్
గానం: హరిణి
లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరే
చిన్నపోదా మరీ చిన్ని ప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుటపడకే
అంత చేదా మరీ వేణు గానం
కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా
ఆ..పగటి భాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాద ఈ ఏకాంతవేళ
: లాలి లాలి అను రాగం :
సమగప పమపమా గరి గారిసాని
సమగప పమపమా
సమగప పమపమా గరి గారిసాని
సమగప సగమ
గమ దదమ నినిద సనిరీసా నిదప
గమ దదమ నినిద గరిసా నిదపమగ
ఎటో పోయేటి నీలి మేఘం వర్షం చిలికి వెళ్ళదా
ఏదో అంటుంది కోయల పాట రాగం ఆలకించరా
అన్ని వైపులా మధువనం పూలు పూయదా అనుక్షణం
అణువణువునా జీవితం అందచేయదా అమృతం

No comments:
Post a Comment