రచన:హలీమ
గానం:హలీమ
కాదన్నా కలలు రేపు కాలాన్నే కదలనీకు
మనసంతా మాయ నింపు మౌనాన్నే రాసి పంపు
చిలుక చిలుకా చిగురాకు చాటు పలుకా
చినుక చినుకా మరుమల్లె మేలుకొలుపా......''కాదన్నా''
ఉషషుతో మనసంతా వుషారుగా మారేనంట..
వసంతమే నా వెంట వయారమై తరిమేనంట..
మాటలన్నీ పాటలంట ...మరపురాని రంగులంట..
నింగి నేల కలిపే ఊయల ఊగుతోంది మనసంతా......''కాదన్నా''
లోకాన్నే చుట్టోద్దాము ఆకాశం ఎక్కేద్దాము
అవతలేపు ఏముంటుందో ఒక్కసారి చూసోద్దాము
కొత్తలోకం ఎక్కడున్నా కొల్లగొట్టి వచ్చేద్దాము ..
మన భూమిని మించిన స్వర్గం వేరేలేదని చాటేద్దాము ...''కాదన్నా''

No comments:
Post a Comment