రచన:హలీమ
గానం:హలీమ
మైకం మబ్బేసి మోహం మాటేసి మనసును ముంచేసింది
చూపులు కట్టేసి ఊపిరి లాగేసి గుండెను పిండేసింది..
ఏమిటిదీ ఏమిటిదీ ఏదో తెలియని తహతహని
ఎందుకనీ ఎందుకనీ లోకం తెలియని తికమకనీ (మైకం)
తెలియక చేసిన నేరం చేసెను బ్రతుకును ఓ పెనుభారం
చేతులు కలిపిన స్నేహం చివరకు చేసిందేమో ద్రోహం
మచ్చలేని చంద్రుడంటూ ఎక్కడైన ఉంటాడా ..
మమతలన్ని దూరమైతే మనిషి తేరుకుంటాడా ..
మనసులేని మనిషిగ మిగిలి మరణం కోరుకుంటాడా ...(మైకం)

No comments:
Post a Comment